సంక్రాంతికి వస్తున్నాం తరువాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగా స్టార్ చిరంజీవి తో నెక్స్ట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి పెద్దగా బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటుంది.అందులో భాగంగా నిన్నటితో సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ముస్సోరి, డెహ్రాడూన్ లలో జరిగిన ఈషెడ్యూల్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.ఇందులో చిరు తోపాటు హీరోయిన్లు నయనతార ,క్యాథరిన్ త్రెసా పాల్గొన్నారు.ఇక నెక్స్ట్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనిల్ రావిపూడి ఈసినిమా షూటింగ్ ను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని చూస్తున్నాడు.అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా సాహు గారపాటి,సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.సంక్రాంతికి ఈసినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు.
ఇక ఈఏడాది చిరంజీవి ,విశ్వంభరతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.స్పెషల్ సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ వుంది.అలాగే విఎఫ్ఎక్స్ వర్క్ కూడా పూర్తి కావాల్సివుంది.త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.వశిష్ఠ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: