కాంతార చాప్టర్ 1 డబ్బింగ్ కంప్లీట్ చేసిన రుక్మిణి వసంత్
మచ్ అవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: ఏ లెజండ్ – చాప్టర్ 1 అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా వున్నాయి.
పూర్తి వార్త చదవండి


















