కాంతార చాప్టర్ 1 డబ్బింగ్ కంప్లీట్ చేసిన రుక్మిణి వసంత్ 

Kantara Chapter 1 Dubbing Wrapped Up by Rukmini Vasanth

మచ్ అవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: ఏ లెజండ్ – చాప్టర్ 1 అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా వున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రుక్మిణి వసంత్ తాజాగా తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేసింది.ఇందులో తను కనకవాతి అనే పాత్రలో కనిపించనుంది. సినిమా పై ఉన్న హైప్ కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది.ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్‌ను రికార్డ్ ధరకు సొంతం చేసుకున్నట్టు టాక్. మరోవైపు ఈసినిమా ట్రైలర్‌ను ఈనెల 20న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈసినిమా విఎఫ్ఎక్స్ కోసం 20 కంపెనీలు పనిచేస్తున్నాయి.అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయి.హిట్ టాక్ వస్తే ఈసినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.