సీతారామం, లక్కీ భాస్కర్ ల తో బిగ్గెస్ట్ హిట్లు కొట్టి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తన 41వసినిమాను కొత్త దర్శకుడు రవి నేలకుదిటి తో చేస్తున్నాడు.స్ట్రయిట్ తెలుగు సినిమాగా లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాలో దుల్కర్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది.ఈరోజు తన బర్త్ డే సందర్భంగా రమ్యకృష్ణ కు విషెస్ చెప్పింది టీం. ఈసినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా సుధాకర్ చెరుకూరినిర్మిస్తున్నారు.ప్రస్తుతం కీలకమైన షెడ్యూల్ జరుగుతుంది.డిసెంబర్ లోపు షూటింగ్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారు.2026 ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ చేయనున్నారు.
ఇక లక్కీ భాస్కర్ తరువాత దుల్కర్ నెక్స్ట్ కాంతతో రానున్నాడు.నిజానికి ఈసినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కావాల్సివుండగా వాయిదాపడింది. దీపావళి కి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.రాజ్ కుమార్ పెరియస్వామి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. దుల్కర్ తో కలిసి రానా దగ్గుబాటి ఈసినిమాను నిర్మిస్తున్నాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























