కళ్ళు చెదిరే కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న లిటిల్ హార్ట్స్
ప్రేమ, వినోదం, ఎమోషన్స్ — ఆల్ ఇన్ వన్ ప్యాకేజీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. విడుదలైన నాటినుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం, రోజురోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.32.15 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది.
పూర్తి వార్త చదవండి

















