జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేతపై కీలక నిర్ణయం
సినీ ప్రియులకు శుభవార్త. తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదాపడింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు సమావేశమయ్యారు. ఎగ్జిబిటర్ల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశంలో షేరింగ్ విధానం సహా ఇతర సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
పూర్తి వార్త చదవండి

















