మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. దీంతో ఆయన అభిమానులు, మూవీ లవర్స్ మరియు అనేకమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తారక్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. మరోవైపు ఆయన నటించిన తొలి హిందీ సినిమా ‘వార్ 2’ నుంచి బర్త్ డే గిఫ్టుగా టీజర్‌ను రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేసింది చిత్ర యూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకు పలువురు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ హీరోలు, నటీనటులు, నిర్మాతలు, దర్శకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీరిలో టాలీవుడ్ అగ్రహీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకులు బాబీ, అనిల్ రావిపూడి, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ సహా పలువురు ఉన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

నా ఊహల్లో హీరో అంటే మా అన్నయ్య చిరంజీవి మాత్రమే 💥 | #PawanKalyan | #Chiranjeevi | #BROMovie | TFN
00:52

దిల్ రాజుని ఇమిటేట్ చేసి అందర్నీ నవ్వించిన చిరు 😂 | #Chiranjeevi | #DilRaju | #Shorts | YTShorts
00:36

Megastar Chiranjeevi Birthday Special Tribute | Journey of Siva Shankar Vara Prasad to Megastar
06:23
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: