టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అమెరికాలో ప్రతిష్టాత్మకంగా జరిగే తెలుగు సంబరాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ ఏడాది జూలై 4-6 మధ్య టాంపాలో జరుగనున్న 8వ తెలుగు సంబరాలను (NATS) తిలకించడానికి ఆయన విచ్చేయనున్నారు. దీంతో ఉత్తర అమెరికా వ్యాప్తంగా అభిమానులు ముందే సంబరాలు చేసుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సందర్భంగా, ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపాలో జరుగుతున్న నాట్స్ వేడుకల్లో అల్లు అర్జున్ పాల్గొనడంపై నాట్స్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ప్రతి ఏటా నిర్వహించే ఈ కార్యక్రమం తెలుగు సంస్కృతి, ప్రతిభ మరియు సమాజాన్ని ప్రతిబింబించే వేడుక, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రముఖుల ప్రదర్శనలు మరియు టోర్నమెంట్లు వంటి వివిధ కార్యక్రమాలను కలిగి ఉంటుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Samantha's Subham Movie Team Funny Interview | Samantha | Harshith Reddy | Shriya Kontham
28:06

Nandamuri Balakrishna Mass Speech | Padma Bhushan Award Felicitation in Hindupur | Telugu FilmNagar
24:02

Pawan Kalyan Impresses Mumtaj | Kushi Telugu Movie Scenes | Bhumika | SJ Suryah | Mani Sharma | TFN
05:22

HIT 3 Director Sailesh Kolanu Exclusive Interview | Nani | Srinidhi Shetty | Telugu FilmNagar
38:20
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: