ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది.సంక్రాంతికి ఈసినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. ఎన్నో పెద్ద సినిమాలు పోటీలో ఉన్నా కానీ ఎంతో నమ్మకంతో రిలీజ్ అయింది. మేకర్స్ నమ్మకాన్ని నిజంచేస్తూ ఆడియన్స్ కూాడా ఈసినిమాకు బ్రహ్మరధం పట్టారు. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా రికార్డుల మోత మోగిస్తుంది. ఈసినిమా 300 కోట్ల క్లబ్ లోకి కూడా ఎప్పుడో చేరిపోయింది. ఒక్క హిందీలోనే 50 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుందంటేనే చెప్పొచ్చు ఈసినిమా క్రేజ్ ఎంత ఉందో. ఇంకా ఈ సినిమా పలు థియేటర్లలో రన్ అవుతూనే ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాను నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో మేకర్స్ ఇప్పుడు మరో అప్ డేట్ తో వచ్చారు. నైజాంలో టికెట్ రేట్లను తగ్గిస్తూ అప్ డేట్ ఇచ్చారు. నైజాంలో సింగిల్ స్క్రీన్ టికెట్ ను 175 రూపాయల నుండి 100 రూపాయలకు తగ్గించారు. అలానే మల్టీప్లెక్స్ స్క్రీన్ టికెట్ ప్రైజ్ ను 295 రూపాయల నుండి 150 రూపాయలకు తగ్గించారు. ఆరో వారం మొత్త ఈరేట్లే ఉంటాయని తెలిపారు.
The #HanuManRAMpage is not over yet❤️🔥
Celebrate the #HanuMania at the most affordable & Lowest prices in the Nizam Area since the release💥
Book your tickets now!
– https://t.co/o05AnxXg1p#HanuMan 🔥
Nizam Release by @MythriOfficialA @PrasanthVarma film
🌟ing @tejasajja123… pic.twitter.com/CWHTygK4cc— Mythri Movie Makers (@MythriOfficial) February 16, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: