మలయాళం మెగాస్టార్ మోహన్ లాల్ ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు మోహన్ లాల్. అందులో పృథ్విరాజ్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఎంపురాన్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా లూసిఫర్ సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా.లూసిఫర్‘ చిత్రంతో దర్శకుడిగా మారాడు మరో మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్. లూసిఫర్ కి సీక్వెల్ గా ఎల్2ఇ: ఎంపురాన్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి మొహన్ లాల్ ఫస్ట్ లుక్ అప్ డేట్ ను ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఫస్ట్ లుక్ నేడు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు మేకర్స్. ఈనేపథ్యంలోనే తాజాగా మోహన్ లాల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పవర్ ఫుల్ గా ఉన్న మోహన్ లాల్ లుక్ అయితే ఆకట్టుకుంటుంది.
#L2E – EMPURAAN First Look #L2E1stLook #Empuraan
Malayalam | Tamil | Telugu | Kannada | Hindi
@PrithviOfficial #muraligopy @antonypbvr @aashirvadcine @Subaskaran_A @LycaProductions @gkmtamilkumaran @prithvirajprod… pic.twitter.com/x7W25EPhqC— Mohanlal (@Mohanlal) November 11, 2023
ఇంకా ఈసినిమాలో పృథ్విరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నాడు. మంజువారియర్ కూడా మరో కీలకపాత్రలో నటిస్తుంది. ఆశీర్వాద్ సినిమాస్ తో పాటు లైకా ప్రొడక్షన్స్ కూడా ఈసినిమాను నిర్మిస్తున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: