వరుస హిట్లతో హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. ఇక ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో మరో హిట్ ను అందుకొని మరోసారి తన సత్తాను చాటాడు. ఇదే సినిమాతో బాలకృష్ణ కూడా హ్యాట్రిక్ ను అందుకున్నాడు. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ తో ఈసినిమా రాగా బాలకృష్ణను అనిల్ కొత్త గా చూపించిన విధానం అందరికీ నచ్చింది. అంతేకాకుండా బాలకృష్ణ-శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు.. యాక్షన్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూాడా ఎక్కడా తగ్గట్లేదు. 68 కోట్ల టార్గెట్ దిశగా బరిలోకి దిగింది ఈసినిమా. ఆ దిశగా కలెక్షన్స్ ను రాబట్టుకుంటూ వెళుతుంది. ఈసినిమా తొమ్మిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 60 కోట్ల షేర్ ను 119 కోట్ల గ్రాస్ ను రాబట్టుకోగా పదకొండు రోజుల్లో ఈసినిమా 65 కోట్ల షేర్ ను 130 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. మరి ఈసినిమా 11 రోజుల్లో ప్రాంతాల వారిగా ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం. ఇంకా మూడు కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయినట్టే. మరి ఈ గ్యాప్ లో ఎలాంటి సినిమాలు లేవు కాబట్టి ఈ వీకెండ్ లోపు బ్రేక్ ఈవెన్ తో పాటు లాభాలు కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
మరి ఈసినిమా 11 రోజుల్లో ప్రాంతాల వారిగా ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం.
భగవంత్ కేసరి 11 డేస్ కలెక్షన్స్
నైజాం- 16.66 కోట్లు
యూఏ-5.83 కోట్లు
సీడెడ్-13 కోట్లు
నెల్లూరు-2.26 కోట్లు
ఈస్ట్-3.09 కోట్లు
వెస్ట్- 2.64 కోట్లు
కృష్ణ- 3.26 కోట్లు
గుంటూరు- 5.57 కోట్లు
కర్ణాటక ఇంకా ఇతర ప్రాంతాలు- 5.13 కోట్లు
ఓవర్సీస్ – 7.96 కోట్లు
టోటల్ 11 డేస్ వరల్డ్ వైడ్ షేర్- 65.40 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్ – 130.01కోట్లు
The audience keeps pouring in their Love for #BhagavanthKesari in its 2nd weekend❤️
WW 130.01CR Gross in 11 DAYS for #BlockbusterBhagavanthKesari 🔥
– https://t.co/rrWPhVwU6B#NandamuriBalakrishna @AnilRavipudi @sreeleela14 @MsKajalAggarwal @MusicThaman @sahugarapati7… pic.twitter.com/BZgbJn52zP
— Shine Screens (@Shine_Screens) October 30, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: