వృషభ సెకండ్ షెడ్యూల్ మొదలు

mohanlal starrer vrushabha movie second schedule begins

మలయాళం సూపర్ స్టార్ ప్రధాన పాత్రలో వృషభ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. నంద కిశోర దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్లో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలుకానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఒకటి వచ్చింది. ఈసినిమాసెకండ్ షెడ్యూలో తాజాగా మొదలుపెట్టారు. ముంబైలో మొదలైన ఈసినిమా సెకండ్ షెడ్యూల్ నవంబర్ వరకూ ఉండనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా ఒక కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నానీ, జురీ పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మాథుర్ సంయుక్తంగా నిర్మించనున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో ఈసినిమాా విడుదలవుతుంది. దసరాకు ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =