యంగ్ హీరో విజయ్ దేవరకొండ,జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.ఈసినిమా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది.ఓ అండర్ కవర్ కాప్,గ్యాంగ్ స్టర్స్ ను ఎలా అంతమొందించాడు అనే పాయింట్ తో రానుందట.ఇందులో విజయ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.కెరీర్ లో మొదటి సారి విజయ్ ఫుల్ టైం యాక్షన్ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనికి తోడు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తుండడం తో అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి.శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.
ఇక ఈసినిమా కన్నా ముందు విజయ్ ఖుషి తో పలకరించనున్నాడు.సమంత హీరోయిన్ గా నటించగా శివ నిర్వాణ డైరెక్ట్ చేశాడు.సాంగ్స్,ట్రైలర్ సినిమాఫై అంచనాలు పెంచేశాయి.వచ్చే నెల 1న ఖుషి థియేటర్లలోకి రానుంది.ఈసినిమా తో విజయ్ సాలిడ్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: