ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తో మరో సారి ప్రేక్షకులను పలకరించనున్నాడు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది.ఇప్పటివరకు ఈ సినిమానుండి విడుదలైన టీజర్,పాటలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఇక ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ విడుదలకానుంది.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈట్రైలర్ ను రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదలచేయనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిరు టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈచిత్రంలో తమన్నా హీరోయిన్ కాగా కీర్తి సురేష్,సుశాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.కోలీవుడ్ బ్లాక్ బాస్టర్ మూవీ వేదాలంకు రీమేక్ వస్తున్న ఈసినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.ఏకే ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు.ఆగస్టు 11న భోళా శంకర్ థియేటర్లలోకి రానుంది.మరి ఈసినిమాతో చిరు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడతాడో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: