టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం సినిమా జయాపజయాలతో పనిలేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక రీసెంట్ గానే ధమ్కీ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు విశ్వక్ సేన్. ఇక ఇప్పుడు రాబోతున్న సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు విశ్వక్ సేన్. VS10, VS11 అనే వర్కింగ్ టైటిల్స్ తో ఈసినిమాలు షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. రెండు రోజుల క్రితమే ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. తన 10 వ సినిమా షూటింగ్ దాదాపు సగం వరకూ వచ్చిందని.. 11వ సినిమా షూటింగ్ అయితే సగం వరకూ షూటింగ్ పూర్తయిందని తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చాడు. తన 10వ సినిమాకు టైటిల్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా #VS10. ఈసినిమా టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్స్ ఆగష్ట్ 6వ తేదీన ఉదయం 11:11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాగా యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈసనిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా.. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.
Fasten your seatbelts and buckle up 😎
Title announcement & glimpse of my next on August 6th. Stay Tuned!#ProductionNo7@itsRamTalluri @RaviTejaDirects @Meenakshiioffl @JxBe @SRTmovies @manojhreddydop @anwaraliedit pic.twitter.com/AJYYY5FJVc
— VishwakSen (@VishwakSenActor) July 23, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: