అభిమాని మరణంపై ఎన్టీఆర్ స్టేట్ మెంట్

jr ntr statement on his fan death

ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మరణం. ఎన్టీఆర్ అభిమాని అయిన శ్యామ్ మరణించిన సంగతి తెలిసిందే కదా. కుటుంబసభ్యులు ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాయి. అయితే శ్యామ్ ది ఆత్మహత్య కాదని హత్య అంటూ కుటుంబం సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సంఘటనపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు శ్యామ్ కి న్యాయం జరగాలంటూ ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా డిమాండ్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ కూడా శ్యామ్ మరణంపై స్పందించాడు. శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన.. శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయాడో తెలియకపోవడం మనసును కలిచి వేస్తుంది.. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ కోరారు.


కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. కాగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఈసినిమా తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇంకా వార్2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − one =