వెంకీ సైంధవ్ లో నాని

natural star nani cameo in venkatesh saindhav movie

యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిట్ 1,హిట్ 2 సిరీస్ తో హిట్లు కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ప్రస్తుతం. ప్రస్తుతం అయితే తను విక్టరీ వెంకటేష్ తో సైంధవ్ సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తిచేసుకొని వెంటనే సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను నిహారిక ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి ఈ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈసినిమా రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు శైలేష్ కొలను నాని 30 రిలీజ్ డేట్ పై స్పందిస్తూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది పలు చర్చలకు దారితీస్తుంది. సైంధవ్ ఈసినిమా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ కానుంది. అలానే నాని హీరోగా వస్తున్న తన 30వ సినిమా డిసెంబర్ 21వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు రీసెంట్ గనే ప్రకటిచారు. ఈరెండు సినిమాలు ఒక రోజు గ్యాప్ లో రిలీజ్ కానున్నాయి అయితే శైలేష్ కొలను నాని రిలీజ్ డేట్ స్పందిస్తూ.. ఆల్ ద బెస్ట్ నాని బ్రో.. అంటే ఈ క్రిస్మస్ కు నీ రెండు సినిమాలు వస్తున్నాయి.. రెండూ హిట్టే అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు. దీంతో శైలేష్ కొలను పోస్ట్ తో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది.

దీంతో శైలేష్ కొలను పోస్ట్ తో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది. దసరా తరువాత నాని నుండి వస్తుంది నాని30 సినిమా మాత్రమే. మరి నాని నుంచి రెండు సినిమాలు రావడం ఏంటబ్బా అనే ఆలోచన పడ్డారు. మరోవైపు శైలేష్ కొలను దర్శకత్వంలో నాని హీరోగా హిట్ 3 రానుంది. ఈసినిమా క్రిస్మస్ కు వచ్చే అవకాశం లేదు. ఈనేపథ్యంలోనే సైంధవ్ సినిమాలోనే నాని కూడా కనిపించనున్నట్టు శైలెష్ కొలను ఇండైరెక్ట్ గా చెప్పాడన్న క్లారిటీకి వచ్చేశారు. ఈ న్యూస్ తో అటు వెంకీ ఫ్యాన్స్ ఇటు నాని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 7 =