శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్, సంయుక్త జంటగా తెరకెక్కుతున్న మిస్టరీ థ్రిల్లర్ విరూపాక్ష మూవీ ఏప్రిల్ 21 వ తేదీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.ఈ మూవీ లో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఈ మూవీకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథను అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విరూపాక్ష చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , వరల్డ్ ఆఫ్ విరూపాక్ష ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.సాయిధరమ్ తేజ్ జీప్‌పై కూర్చుని ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్న స్టిల్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. విరూపాక్షతోపాటు సాయిధరమ్ తేజ్ , సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతమ్ తమిళ మూవీ తెలుగు రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే.
Team #Virupaksha wishes you all a Happy Ugadi. May this new year bring you all prosperity, happiness, and good health.@IamSaiDharamTej @iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @BvsnP @aryasukku @bkrsatish @NavinNooli @SVCCofficial @SukumarWritings#HappyUgadi pic.twitter.com/g7EGdEgiCc
— SVCC (@SVCCofficial) March 22, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: