సీనియర్ యాక్ట్రెస్ జమున బయోపిక్ లో తమన్నా ?

Tamannaah To Play Yesteryear Actress Jamuna In Biopic,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tamannaah,Tamannaah Movies,Tamannaah New Movie,Tamannaah Latest Movie,Tamannaah Upcoming Movie,Tamannaah New Movie Updates,Tamannaah Latest Movie Updates,Tamannaah Movie Updates,Tamannaah Movie News,Tamannaah New Projects,Tamannaah Latest Projects,Tamannaah Upcoming Projects,Tamannaah Next Projects,Tamannaah Latest News,Tamannaah Movie Updates,Actress Jamuna,Actress Jamuna Biopic,Jamuna Biopic,Actress Jamuna,Tamannaah In Jamuna Biopic

శ్రీ (2005) మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమన్నా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయం తో సుమారు 17 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం చిరంజీవి భోళా శంకర్ మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. తలైవా రజనీకాంత్ జైలర్ మూవీలో తమన్నా ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. D 147 మూవీతో తమన్నా మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. తాజాగా తమన్నా ఒక బయోపిక్ మూవీకి ఎంపిక అయినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పుట్టిల్లు (1953 ) మూవీతో కెరీర్ ప్రారంభించిన జమున తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. సత్యభామ పౌరాణిక పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి జామున ఆ పాత్రకు పెట్టింది పేరుగా మారారు. దిగ్గజ నటి స్వర్గీయ జమున బయోపిక్‌ రూపకల్పనకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలనాటి మేటి నటిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్న ఈ నాయిక జీవిత కథను తెరకెక్కించేందుకు తమిళ చిత్ర పరిశ్రమ అడుగుముందుకేసింది. జమున పాత్రలో తమన్నాను నాయికగా సంప్రదించారనీ, జమున పాత్రలో నటించేందుకు తమన్నా కూడా ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + seven =