సింగిల్‌ షాట్‌.. సింగిల్‌ క్యారెక్టర్‌తో హన్సిక వన్‌ నాట్‌ ఫైవ్‌ మినిట్స్‌

Hansika 105 Minutes Telugu Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,105 Minutes,105 Minutes Movie,105 Minutes Telugu Movie,105 Minutes Update,105 Minutes Updates,105 Minutes Movie Updates,105 Minutes Movie Update,105 Minutes Movie Latest Updates,105 Minutes Movie Latest Update,105 Minutes Latest Update,105 Minutes Latest Updates,105 Minutes Telugu Movie Latest Updates,105 Minutes Movie News,105 Minutes Telugu Movie Latest News,105 Minutes Movie Latest News,Hansika,Hansika Movies,Hansika New Movie,Hansika Latest Movie,Hansika Upcoming Movie,Hansika New Movie Updates,Hansika Latest Movie Updates,Hansika Movie Updates,Hansika Movie News,Hansika New Projects,Hansika Latest Projects,Hansika Upcoming Projects,Hansika Next Projects,Hansika Latest News,Hansika Movie Updates,Hansika 105 Minutes,Hansika 105 Minutes Movie,Hansika 105 Minutes Movie Latest Updates

సూపర్ హిట్ దేశముదురు మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన హన్సిక, ధనుష్ మాప్పిళ్ళై మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు, తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో హన్సిక తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బిందాస్ మూవీ తో కన్నడ, విలన్ మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమలకు హన్సిక పరిచయం అయ్యారు. పలు తమిళ మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న హన్సిక ఒక ప్రయోగాత్మక చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ బ్యానర్ పై రాజు దుస్సా దర్శకత్వంలో హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ వన్‌ నాట్‌ ఫైవ్‌ మినిట్స్‌ తెలుగు మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. గంట 45 నిమిషాల పాటు సాగే ఈ థ్రిల్లర్ మూవీ సింగిల్‌ షాట్‌.. సింగిల్‌ క్యారెక్టర్‌తో తెరకెక్కడం విశేషం. సామ్ సి ఎస్ సంగీతం అందించారు. దర్శకుడు రాజు మాట్లాడుతూ .. ప్రపంచంలోనే తొలిసారిగా సింగిల్‌ షాట్‌.. సింగిల్‌ క్యారెక్టర్‌తో రూపొందిన చిత్రమిదనీ.. ఒక్క పాత్రతో తెరకెక్కిన ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌లో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుందనీ.. హన్సిక తన అభినయంతో ఆకట్టుకుంటుందనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − five =