వీర సింహారెడ్డి మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్

Veera Simha Reddy Trailer releases on 6th January,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Balakrishna Movies,Balakrishna New Movie,Balakrishna Latest Movie,Balakrishna Upcoming Movie,Balakrishna New Movie Update,Balakrishna Latest Movie Update,Balakrishna Latest Film Updates,Balakrishna Latest News,Balakrishna Movie Updates,Balakrishna Veera Simha Reddy,Balakrishna Veera Simha Reddy Movie,Balakrishna Veera Simha Reddy Update,Balakrishna Veera Simha Reddy Movie Latest Update,Veera Simha Reddy Latest Update,Veera Simha Reddy Telugu Movie Latest Update,Nandamuri Balakrishna's Veera Simha Reddy,Veera Simha Reddy,Veera Simha Reddy Movie,Veera Simha Reddy Telugu Movie,Veera Simha Reddy Movie Updates,Veera Simha Reddy Trailer,Veera Simha Reddy Movie Trailer,Veera Simha Reddy Telugu Movie Trailer,Veera Simha Reddy Movie Trailer Update,Veera Simha Reddy Trailer Update,Veera Simha Reddy Telugu Movie Trailer Update,Veera Simha Reddy Telugu Movie Trailer Update,Veera Simha Reddy Telugu Movie Trailer Latest Update,Veera Simha Reddy Movie Trailer Latest Update,Veera Simha Reddy Trailer Latest Update,Veera Simha Reddy Trailer Release Date,Veera Simha Reddy Movie Trailer Release Date,Veera Simha Reddy Movie Trailer on 6th January,Veera Simha Reddy Trailer on 6th January,Veera Simha Reddy Trailer Date Locked,Veera Simha Reddy Mass Trailer Loading,Veera Simha Reddy Trailer Launch,Veera Simha Reddy Movie Trailer Launch,Veera Simha Reddy Trailer Date And Venue Details,Veera Simha Reddy Mass Trailer Loading

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీరసింహారెడ్డి మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను జనవరి 6న ఒంగోలులో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ ట్రైలర్ లాంచ్ కోసం మేకర్స్ భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు సమాచారం. బ్లాక్ బస్టర్ అఖండ మూవీ తరువాత బాలయ్య నటించిన సినిమా కావడం, బ్లాక్ బస్టర్ క్రాక్ మూవీ తరువాత గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో వీరసింహారెడ్డి మూవీ పై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 5 =