వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా #SSMB28 మూవీ తెరకె క్కుతుంది. ఈమూవీ తరువాత స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ #SSMB29 మూవీకి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి , సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కనున్న#SSMB29 మూవీకై ప్రేక్షక , అభిమానులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.వరల్డ్ వైడ్ ఆడియెన్స్‌ను మెప్పించేలా గ్లోబ్ ట్రాటింగ్ ఫిల్మ్‌గా మహేష్‌బాబు సినిమాను రూపొందించనున్నట్లు రాజమౌళి వెల్లడించారు. కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో అప్‌డేట్‌ను స్టార్ రైటర్విజయేంద్రప్రసాద్ రివీల్ చేశారు. మహేష్‌బాబు – రాజమౌళి సినిమాను ఫ్రాంచైజ్ మాదిరిగా డెవలప్ చేయనున్నట్లు తెలిపారు. ఇందులోని మెయిన్ క్యారెక్టర్స్‌ను కొనసాగిస్తూ సీక్వెల్స్ రూపొందించనున్నట్లు , ఈ సీక్వెల్స్ అన్నింటిలోనే మహేష్‌బాబు హీరోగా కనిపిస్తారనీ , అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకుందని విజయేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: