పోల్ గేమ్ : 2023 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఏ స్టార్ హీరో మూవీ కి మీ ఓటు ?

Many Movies Releasing This Week In Tollywood, Thunivu, Vaarasudu, Veera Simha Reddy, Many Movies Releasing, Mega Star Chiranjeevi, Chiranjeevi, Ravi Teja, Bobby Simha, Urvashi Rautela, Shruti Haasan, Catherine Tresa, Devi Sri Prasad, K. S. Ravindra, Chiranjeevi Latest Movie, Chiranjeevi Upcoming Movie, Chiranjeevi Movies, Waltair Veerayya, Waltair Veerayya 2023, Waltair Veerayya Movie, Waltair Veerayya Telugu Movie, Waltair Veerayya Update, Waltair Veerayya News, Waltair Veerayya Latest News, Waltair Veerayya New Update, Waltair Veerayya Movie Live Updates, Waltair Veerayya Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

అజిత్ తునివు (తెగింపు ):జీ స్టూడియోస్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ ఎల్ పి బ్యానర్స్ పై సూపర్ హిట్ తీరన్ అధికారం ఒండ్రు మూవీ ఫేమ్ హెచ్ .వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కిన నెర్కొండ పార్వై, సేమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన వాలిమై తమిళ మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్ హిట్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ తునివు (తెగింపు )తమిళ మూవీ 2023 జనవరి 11 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మంజు వారియర్ కథానాయిక కాగా సముద్రఖని ముఖ్య పాత్రలో నటించారు. ఈ మూవీకి గిబ్రాన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలకృష్ణ వీరసింహారెడ్డి: మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి .చిత్ర బనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ జై బాలయ్య ప్రెకషకులను ఆకట్టుకుంది. బ్లాక్ బస్టరఖండ మూవీ తరువాత బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

విజయ్ వారసుడు : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , జయసుధ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రంజితమే ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో
భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది.

చిరంజీవి వాల్తేరు వీరయ్య :మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. బిజూ మీనన్, మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లోనటించారు. మెగా స్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ వ్యూస్ సాధిస్తుంది.

పోల్ గేమ్ : 2023 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఏ స్టార్ హీరో మూవీ కి మీ ఓటు ?

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =