డీజే టిల్లు సీక్వెల్‌ డీజేటిల్లు స్క్వేర్ మూవీ లో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి ?

Latest Buzz about DJ Tillu 2 Heroine, DJ Tillu 2 Heroine, Latest Buzz about DJ Tillu 2, Siddu Jonnalagadda, Meenakshi Chaudhary, Siddu Jonnalagadda Latest Movie, Siddu Jonnalagadda Upcoming Movie, Siddu Jonnalagadda Movies, DJ Tillu 2, DJ Tillu 2 2023, DJ Tillu 2 Movie, DJ Tillu 2 Telugu Movie, DJ Tillu 2 Update, DJ Tillu 2 News, DJ Tillu 2 Latest News, DJ Tillu 2 New Update, DJ Tillu 2 Movie Live Updates, DJ Tillu 2 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై విమల్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా తెరకెక్కిన డీజే టిల్లు. మూవీ ఫిబ్రవరి 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. హీరో సిద్దు జొన్నలగడ్డ తన కామెడీ టైమింగ్ , బాడీ లాంగ్వేజ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా డీజే టిల్లు సీక్వెల్‌ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ కి డీజే టిల్లు స్క్వేర్ గా మేకర్స్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ లో కథానాయికగా పలువురు పేర్లు వినిపించినా తాజాగా మీనాక్షి చౌదరి కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం. మీనాక్షి కథానాయికగా తెరకెక్కినHIT :ది సెకండ్ కేస్ మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీ సక్సెస్ తో మీనాక్షి కి పలు సినిమా ఆఫర్స్ అందుతున్నట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + six =