అటు విహార యాత్ర – ఇటు వీరయ్య యాత్ర

Megastar Chiranjeevi Tweet About Family Trip, Chiranjeevi Tweet About Family Trip, Megastar Chiranjeevi Tweet, Chiranjeevi Family Trip, Mega Star Chiranjeevi, Family Trip, Chiranjeevi, Ravi Teja, Bobby Simha, Urvashi Rautela, Shruti Haasan, Catherine Tresa, Devi Sri Prasad, K. S. Ravindra, Chiranjeevi Latest Movie, Chiranjeevi Upcoming Movie, Chiranjeevi Movies, Waltair Veerayya, Waltair Veerayya 2023, Waltair Veerayya Movie, Waltair Veerayya Telugu Movie, Waltair Veerayya Update, Waltair Veerayya News, Waltair Veerayya Latest News, Waltair Veerayya New Update, Waltair Veerayya Movie Live Updates, Waltair Veerayya Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

గాడ్ ఫాదర్ సినిమా బ్లాక్ బస్టర్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఇప్పుడు మరో మాస్ మూవీతో ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు. చిరు హీరోగా బాబి దర్శకత్వంలో వస్తున్నసినిమా వాల్తేరు వీరయ్య. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఇక మరోవైపు మేకర్స్ అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన టైటిల్‌ టీజర్‌, బాస్ పార్టీ సాంగ్‌ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక తాజాగా ఈసినిమాను సంక్రాంతి బరిలోకి దించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి 13వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ మూవీ షూటింగ్‌లో కాస్త గ్యాప్ దొరకడంతో చిరంజీవి హాలీ డే ట్రిప్‌కు వెళ్లినట్లు ఉన్నారు. ఈ విషయాన్ని చిరునే తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ ఫొటోలు కూడా షేర్ చేశారు. ఫ్యామిలీతో కలిసి విహార యాత్రకు సబంధించిన పిక్‌ను ఆయన షేర్ చేశారు. అదేవిధంగా షూటింగ్‌ కోసం శృతిహాసన్‌తో కలిసి వెళుతున్న పిక్‌ను పంచుకున్నారు. దానికి ‘ఫ్యామిలీతో అటు విహార యాత్ర.. హీరోయిన్‌తో ఇటు వీరయ్య యాత్ర..’ అంటూ మెగాస్టార్ క్యాప్షన్ ఇచ్చారు.

కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను బాబి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =