మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ వీర సింహారెడ్డి మూవీసంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ #NBK108 మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK108 మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కథానాయికగా నటించే అవకాశం ఉంది.పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల ఈ చిత్రంలో బాలకృష్ణ కూతురిగా నటించనుందని సమాచారం. #NBK108 మూవీ షూటింగ్ డిసెంబర్ 8న హైదరాబాద్‌లో ప్రారంభం కానుందనీ,
ఈ మూవీ కోసం స్పెషల్ జైలు సెట్ ను మేకర్స్ రూపొందిస్తున్నారనీ.. హీరో బాలకృష్ణను ఇదివరకెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో చూపించేందుకు దర్శకుడు ప్లాన్ చేసినట్టు సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: