సూపర్ హిట్ హనుమాన్ జంక్షన్ (2001 ) మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన మోహన్ రాజా పలు బ్లాక్ బస్టర్ తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. దాదాపు 20 సంవత్సరాల తరువాత మోహన్ రాజా టాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ గాడ్ ఫాదర్ మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ లూసిఫర్ మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ దసరా పండగ కానుకగా అక్టోబర్ 5వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Aft finishing all My Works of #Godfather this Travel to Homeland Chennai is So Special
Landed in Hyd almost 2 yrs before as a Tamil dir
Now leaving with full Satisfaction & People Recognizing n Congratulating at the Airport
Thanks Hyd
Thanks to Telugu people
Will Return Soon 😊 pic.twitter.com/n1oU0IxtKr— Mohan Raja (@jayam_mohanraja) October 13, 2022
తాజాగా దర్శకుడు మోహన్ రాజా తన హోమ్ ల్యాండ్ చెన్నై కు వెళుతున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గాడ్ ఫాదర్ మూవీ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసి చెన్నై కు వెళ్లడం చాల స్పెషల్ అనీ , సుమారు రెండు సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నాననీ , చాల సంతృప్తి తో చెన్నై వెళుతున్నాననీ , ఎయిర్ పోర్ట్ లో ప్రేక్షకులు తనను గుర్తించి శుభాకాంక్షలు తెలిపారనీ , థ్యాంక్స్ హైదరాబాద్ , థ్యాంక్స్ తెలుగు పీపుల్ అంటూ మోహన్ రాజా ట్వీట్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: