ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రంగా కాంతార మూవీ

Kantara movie creates a new record in IMDB, Kantara new record in IMDB, Internet Movie Database, Rishab Shetty, Sapthami Gowda, Rishab Shetty Latest Movie, Rishab Shetty's Upcoming Movie, new record in IMDB, Kantara, Kantara Telugu movie, Kantara New Update, Kantara Telugu Movie New Update, Kantara Movie, Kantara Latest Update, Kantara Movie Updates, Kantara Telugu Movie Live Updates, Kantara Telugu Movie Latest News, Kantara Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‏పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 80 కోట్ల కలెక్షన్స్ తో దూసుకు పోతూ కర్ణాటక బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద హిట్‏గా నిలిచింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు ఈ సినిమాను అన్ని భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాంతార అనేది కంబ్లా, బూటా కోలా సంప్రదాయ సంస్కృతిని అన్వేషించే పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఇందులో రిషబ్ శెట్టి రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించారు. శుక్రవారం (అక్టోబర్‌ 14) హిందీ భాషలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీ తెలుగు వెర్షన్ అక్టోబర్ 15న రిలీజ్ కానుంది. ఈ సినిమా మలయాళంలో అక్టోబర్ 21న విడుదల కానుంది.ఈ సినిమా గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా ఈ సినిమా మరో నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రంగా నిలిచింది. యాక్షన్… థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఐఎండీబీ రేటింగ్ 9.6 సాధించి రికార్డుకెక్కింది. రాకింగ్ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్.. ఆర్ ఆర్ ఆర్ చిత్రాలను వెనక్కు నెట్టి మరీ నెంబర్ వన్ గా నిలిచింది. కేజీఎఫ్ చిత్రానికి (8.4)కాగా.. ఆర్ఆర్ఆర్ సినిమాకు (8) రేటింగ్ ఉన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =