ఓటీటీ ఎంట్రీ పై మెగాస్టార్ క్లారిటీ

Megastar Chiranjeevi about his OTT entry, Chiranjeevi about his OTT entry, Megastar Chiranjeevi OTT entry, OTT entry, GodFather, OTT, Chiranjeevi, Shruti Haasan, Ravi Teja, KS Ravindra, Mega Star Chiranjeevi, Chiranjeevi Latest Movie, Chiranjeevi's Upcoming Movie, MEGA154, MEGA154 Telugu movie, MEGA154 New Update, MEGA154 Telugu Movie New Update, MEGA154 Movie, MEGA154 Latest Update, MEGA154 Movie Updates, MEGA154 Telugu Movie Live Updates, MEGA154 Telugu Movie Latest News, MEGA154 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ప్రస్తుతం డిజిటల్ మీడియా హవా ఎంత ఉందో చూస్తూనే ఉన్నాం. కరోనా టైమ్ లో ఓటీటీ ప్రభావం మరింత ఎక్కువైంది. థియేటర్లు లేకపోవడంతో తీసిన సినిమాలు పెండింగ్ లో ఉంచడం ఎందుకని భావించిన చాలా మంది చిన్న సినిమా నిర్మాతలు ఓటీటీలోనే రిలీజ్ చేసేసుకున్నారు. ఏదో పెద్ద సినిమాలు తప్పా చిన్న సినిమాలు, మినిమం బడ్జెట్ మూవీస్ అన్నీ దాదాపు ఓటీటీవైపు వెళ్లాయి. ఇప్పుడు కాస్త పరిస్థితులు మారి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు నిర్మాతలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఓటీటీ సెలబ్రిటీలు పై కూడా బాగానే ప్రభావం చూపించింది. కేవలం సినిమాలు మాత్రమే కాదు ఓటీటీలో కూడా ప్రాజెక్ట్ లు చేసుకుంటున్నారు. మొదట పరిస్థితి వేరు ఉన్నా ఇప్పుడు స్టార్ హీరో హీరోయిన్స్ సైతం ఓటీటీ లలో ఎంట్రీ ఇవ్వడానికి నటించడానికి ఏ మాత్రం వెనుకాడట్లేదు. ఇప్పటికే ఎంతో మంది వెబ్ సిరీస్ లలో నటించి మెప్పిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ అగ్రహీరో అయిన వెంకీ కూడా ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఓటీటీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు. ఓటిటి లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు తనకి ఎలాంటి అభ్యంతరం లేదని మంచి సబ్జెక్ దొరికితే అందులో కూడా డెఫినెట్ గా చేస్తానని తెలిపారు. అంతే కాకుండా లాక్ డౌన్ టైం లో తాను ఏవో ఒప్పుకున్నట్టు వచ్చిన వార్తలు అయితే అవాస్తవం అని మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. మరి మెగాస్టార్ అంత క్లారిటీ ఇచ్చిన తరువాత ఆయన కోసం మంచి సబ్జెక్ట్ రాయడమే తరువాయి. చూద్దాం మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దొరుకుతుందో.

ఇక ప్రస్తుతం మెగాస్టార్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు మెగాస్టార్. ఇక ఇప్పుడు అదే జోష్ తో తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టడానికి రెడీ అవుతున్నారు. తన తరువాత సినిమాతో బాబి దర్శకత్వంలో వస్తున్న సంగతి తెలిసిందే. మెగా 154 టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. దీనితో పాటు మరో యంగ్ డైరెక్టర్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.