ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన బింబిసార మూవీ ఆగస్ట్ 5వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. బింబిసార మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.ఈ మూవీ భారీ వసూళ్ళు సాధించి 50 కోట్ల క్లబ్ లో చేరింది. బింబిసార మూవీ సీక్వెల్ ఏర్పాట్లలలో మేకర్స్ బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కుతున్న డెవిల్ , మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న NKR 19 మూవీస్ లో నటిస్తున్నారు. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ని డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: