Dr గణేశ్ సమర్పణలో వెల్ ఫిల్మ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో స్టార్ హీరో శింబు , సిద్ధి ఇద్నానీ జంటగా ఒక పల్లెటూరి యువకుడు గ్యాంగ్ స్టర్ ఎదిగిన నేపథ్యంలో తెరకెక్కిన వెందు తణీంధదు కాడు తమిళ మూవీ సెప్టెంబర్ 15 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ ను ది లైఫ్ ఆఫ్ ముత్తు టైటిల్ తో స్రవంతి మూవీస్ సంస్థ సెప్టెంబర్ 17 వ తేదీ రిలీజ్ చేయనుంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళ స్టార్ హీరో శింబు పలు సూపర్ హిట్ తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ది లైఫ్ ఆఫ్ ముత్తు మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నిజం చెప్పడం కథ అల్లడం కంటే కష్టం అంటూ మొదలైన ట్రైలర్ ఆసక్తికరంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
Top Ten Interesting Facts About Thala Ajith | Happy Birthday Thala Ajith Kumar | Telugu FilmNagar
06:10
Tabu Falls For Ajith | Priyuralu Pilichindi Movie Scenes | Aishwarya Rai | AR Rahman | Mammootty
02:45
What If Priyuralu Pilichindi Had Ninnu Kori Audio? | Ajith | Tabu | Aishwarya Rai | Telugu FilmNagar
08:24
Ajith Flirts with Tabu | Priyuralu Pilichindi Movie Scenes | Aishwarya Rai | Abbas | AR Rahman
02:50
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: