దర్శకుడు రాజమౌళి పై కంగనా రనౌత్ ప్రశంసలు

Kangana Ranaut Is All Praises For SS Rajamouli,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Film Updates,Tollywood Celebrity News, Kangana Ranaut,Kangana Ranaut Movie,Kangana Ranaut Telugu Movies,Kangana Ranaut Upcoming Movies,Kangana Ranaut Latest Movies,Kangana Ranaut New Movies,Kangana Ranaut About RRR Movie, Kangana Ranaut About Rajamouli Movie RRR,Kangana Ranaut Praises Rajamouli for RRR Movie,Kangana Ranaut About Rajamouli,RRR Movie Visual Wonder,Visual Wonder Movie RRR, Bollywood star Actress Kangana Ranaut Praises SS Rajamouli,Kangana Ranaut say Rajamouli is A Great Director,Kangana Ranaut Say Rajamouli Doesn't Have Flop movies in his Career, Kangana Ranaut Say Rajamouli not only a Great Director but also A great man with humanity,You are the True Role Model say kangana Ranaut,Kangana Ranaut says she is the Big Fan of Rajamouli, Kangana Ranaut in Social media,Kangana Ranaut In Instagram

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ , “ఆర్ ఆర్ ఆర్ “మూవీ ని విజువల్ వండర్ గా తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ దర్శకుడు రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు. ఎప్పటికీ రాజమౌళి సార్‌ భారతీయ చలన చిత్రాల గొప్ప దర్శకుడని మరోసారి నిరూపించుకున్నారనీ , ఆయన కెరీర్‌లోనే ప్లాప్ సినిమాలు లేవు , భవిష్యత్తులో కూడా ఉండవనీ , రాజమౌళి గారు ఒక సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్‌ మాత్రమే కాదనీ , మానవత్వం ఉన్న గొప్ప మనిషనీ , దేశంపై, నమ్ముకున్న ధర్మంపై ఆయన చూపించే ప్రేమ గొప్పదనీ , మీలాంటి రోల్‌ మోడల్‌ ఉండటం అదృష్టం సార్‌ అనీ , నిజాయితీ గా మీకు పెద్ద అభిమానిని అంటూ కంగనా ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 3 =