సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించిన .“భీమ్లా నాయక్ ” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా “భీమ్లానాయక్ ” మూవీ హవా నడుస్తుంది. “భీమ్లానాయక్ ” మూవీ బెనిఫిట్ షో తోనే ఓవర్ సీస్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని రెండు రోజులకు బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. మొదటి మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసిన “భీమ్లానాయక్ ” మూవీ నిన్నటి వరకూ 192.04 కోట్లు వసూలు చేసి 200 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: