బిగ్ బాస్ సీజన్ 5 ఇంకా రెండు వారాలు మాత్రమే ఉంది. దాదాపు 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలైన ఈసీజన్ చూస్తుండగానే ఎండింగ్ కు వచ్చింది. ఇక గత వారం హౌస్ లో నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ కాగా శ్రీరామ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడంతో అతను మినహాయించి అందరూ నామినేషన్ లోకి వచ్చారు. ప్రస్తుతం నామినేనష్ లిస్ట్ లో షణ్ముఖ్, సన్నీ, మానస్, సిరి, కాజల్ ఉన్నారు. వీరిలో షణ్ముఖ్, సన్నీ కి ఓటు బ్యాకింగ్ సాలిడ్ గా ఉంది కాబట్టి వీరిద్దరూ సేఫ్ జోన్ లోకి వెళ్లి పోయినట్టే. అయితే మిగిలిన ముగ్గురే కాస్త డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి వీరి ముగ్గురిలో ఎవరు ఎలిమినేషన్ గండం నుండి తప్పించుకొని టాప్ 5 లోకి వెళతారో తెలియాలంటే వీకెండ్ వరకూ ఆగాల్సిందే. అయితే వీరిలో ఎవరికి ఎక్కువ డేంజర్ ఉంది.. ఎవరు ఈ వీక్ హౌస్ నుండి బయటకు వెళతారని మీకు అనిపిస్తుందో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”71144″]




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: