అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “18 పేజెస్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“18 పేజెస్ ” మూవీపై కొత్త అప్‌డేట్‌ను మేకర్స్ అందించారు. “18 పేజెస్” మూవీని ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.త్వరలోనే రిలీజ్ డేట్‌తో కూడిన కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం. ఈ మూవీ తోపాటు హీరో నిఖిల్ “కార్తికేయ 2 ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: