“దృశ్యం 2” మూవీ అఫీషియల్ టీజర్ రిలీజ్

Drushyam 2 Movie Teaser Is Out,Drushyam 2 Official Teaser,Venkatesh Daggubati,Meena,New Telugu Movie 2021,Amazon Original,Amazon Prime Video,Prime Video,Drushyam 2 Movie Releasing On 25th November 2021,Drushyam 2 On 25th November,Drushyam,Drushyam 2,Drushyam 2 Teaser,Drushyam 2 Trailer,Drushyam 2 Telugu Teaser,Latest Telugu Movie,Tanikella Bharani,Nadhiya,Naresh,Sampath Raj,New Telugu Movie,Venkatesh New Movie,Amazon Prime Movies,Drushyam 2 Release Date,Drushyam 2 Cast,Meena And Venkatesh,Meena And Venkatesh Movie,New Telugu Movies,Drushyam 2 Movie,Latest 2021 Telugu Movie,2021 Telugu Teasers,2021 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2021,2021 Latest Telugu Teasers,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Drushyam 2 On Prime,Jeethu Joseph,Director Jeethu Joseph,Jeethu Joseph Movies,Drushyam 2 Telugu Movie,Drushyam 2 Telugu Movie Teaser,Drushyam 2 Updates,Drushyam 2 Movie Update,Drushyam 2 Movie Latest Updates,Drushyam 2 Release Date Announced,Drushyam 2 Movie Release Date,Drushyam 2 Release Date Update,Ventakesh Drushyam 2 Release Date,Drushyam 2 Movie Teaser,Ventakesh Drushyam 2 Teaser,Drushyam 2 Movie Official Teaser,Meena Movies,Meena New Movie,Meena Drushyam 2,Amazon Prime Latest Movie,Amazon Prime Drushyam 2,Drushyam 2 On Amazon Prime,Drushyam 2 Official Telugu Teaser,Drushyam 2 OTT Release Date,Drushyam 2 Movie OTT Release Date,Drushyam 2 On Prime On Nov 25,#Drushyam2OnPrime,#Drushyam2,#Drushyam2Teaser

శ్రీ ప్రియ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం ” తెలుగు రీమేక్ మూవీ “దృశ్యం ” ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్ , ఆశీర్వాద్ సినిమాస్ , రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్స్ పై జీతు జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్ , మీనా జంటగా మలయాళ సూపర్ హిట్ “దృశ్యం 2” మూవీ తెలుగు రీమేక్ “దృశ్యం 2″ మూవీ 25 వ తేదీ రిలీజ్ కానుంది.
దృశ్యం 2 ” మూవీ లో నదియా , సంపత్ రాజ్ , నరేష్ , పూర్ణ ముఖ్య పాత్రలలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా “దృశ్యం2 ” మూవీ అఫీషియల్ టీజర్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో రిలీజ్ చేసింది. టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది. బ్లాక్ బస్టర్ “నారప్ప “మూవీ తో ప్రేక్షకులను అలరించిన హీరో వెంకటేష్ “దృశ్యం 2″ మూవీ తో అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 5 =