బర్త్ డే స్పెషల్ పోల్ గేమ్ : త్రివిక్రమ్ శ్రీనివాస్ బెస్ట్ మూవీ ?

Birthday Special Poll Game: Which Among These Is Your Favourite Movie Directed By Trivikram Srinivas,Trivikram Srinivas,Trivikram Srinivas Movies List,Trivikram Blockbuster Movies,Best Movies Of Director Trivikram Srinivas,Best Films Of Director Trivikram,Director Trivikram Srinivas,Happy Birthday Trivikram Srinivas,HBD Trivikram Srinivas,Trivikram Srinivas Birthday,Trivikram Srinivas Latest News,Trivikram Srinivas's 50th Birthday,Director Trivikram Srinivas 50th Birthday,Trivikram Srinivas Turns 50,Birthday Specials,Trivikram Srinivas’s Best Movies,Trivikram Srinivas Best Movies,Best Movies Of Trivikram Srinivas,Trivikram Srinivas Top Movies List,Trivikram's Best Films,Trivikram Srinivas Movies,Trivikram Srinivas's Movies,Director Trivikram Most Popular Movies,Trivikram Srinivas Best Movies List,Trivikram Srinivas New Movie,Trivikram Srinivas Best Movie,Director Trivikram Srinivas Movies,Best Movies Of Trivikram As A Director,Top Blockbuster Movies Of Trivikram,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Favourite Movie Directed By Trivikram,Best Films Directed By Trivikram Srinivas,Top Movies By Trivikram Srinivas,Director Trivikram All Movies List,Best Movies List Directed By Trivikram,Best Of Trivikram Srinivas,Trivikram Srinivas Box Office Hits,Birthday Special Poll Game,Athadu,Jalsa,Julayi,Khaleja,Atharintiki Daaredi,S/O Satyamurthy,A Aa,Aravinda Sametha Veera Raghava,Ala Vaikunthapurramuloo,#HappyBirthdayTrivikram,#HBDTrivikram

అతడు : జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , త్రిష జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “అతడు “మూవీ వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. బెస్ట్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. మహేష్ బాబు స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మహేష్ బాబు , త్రిష ల కెమిస్ట్రీ, త్రివిక్రమ్ డైలాగ్స్ ప్రేక్షకులను అలరించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జల్సా : గీతా ఆర్ట్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన “జల్సా “మూవీ ఘనవిజయం సాధించింది. హీరో పవన్ కళ్యాణ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ , డైలాగ్ మాడ్యులేషన్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. త్రివిక్రమ్ డైలాగ్స్ ప్రేక్షకులను అలరించాయి.

ఖలేజా : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , అనుష్క జతగా రూపొందిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ కామెడీ “ఖలేజా ” మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా కల్ట్ క్లాసిక్ మూవీ గా నిలిచింది . మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ , డైలాగ్ డెలివరీ , త్రివిక్రమ్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

జులాయి: హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సైలిష్ స్టార్ అల్లు అర్జున్ , ఇలియానా జంటగా రూపొందిన యాక్షన్ , కామెడీ ఎంటర్ టైనర్ “జులాయి “మూవీ ఘనవిజయం సాధించింది. బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డు అందుకున్న ఈ మూవీ లో అల్లు అర్జున్ ఎనర్జీ , స్టైలిష్ లుక్ హైలైట్ గా నిలిచాయి. పంచ్ డైలాగ్స్ , కామెడీ సన్నివేశాలతో దర్శకుడు త్రివిక్రమ్ “జులాయి “మూవీని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు.

అత్తారింటికి దారేది : శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ , సమంత జంటగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “అత్తారింటికి దారేది “మూవీ ఘనవిజయం సాధించింది. హీరో పవన్ కళ్యాణ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ , సమంతల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

S/O సత్యమూర్తి : హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సమంత జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “S/O సత్యమూర్తి” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో అల్లు అర్జున్ డ్యాన్స్ , ఫైట్స్ , డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎమోషనల్ , సెంటిమెంట్ టచ్ ఉన్న పాత్రలో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. మానవ సంబంధాలపై దర్శకుడు త్రివిక్రమ్ మీనింగ్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అ ఆ : హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్, సమంత , అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “అ ఆ” మూవీ ఘనవిజయం సాధించింది. హీరో నితిన్ , సమంత లు తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒక ప్రేమకథలో, కుటుంబ బంధాలను కలిపి చెప్పడానికి ఏయే అంశాలు అవసరమో వాటన్నింటినీ త్రివిక్రమ్ పొందిగ్గా పొందుపర్చి తెరకెక్కించారు. .

అరవింద సమేత వీరరాఘవ :హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ డ్రామా “అరవింద సమేత వీర రాఘవ “మూవీ ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ గత చిత్రాల్లో కంటే, ఈ చిత్రంలో ఇంకా చాలా బాగా నటించారు. ముఖ్యంగా రాయలసీమ యాసలో తారక్ చెప్పిన డైలాగ్స్, తన మాడ్యులేషన్ స్టైల్, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన పలికించిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అల .. వైకుంఠపురము లో : గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అల.. వైకుంఠపురములో”మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కామెడీ , యాక్షన్ , డ్యాన్స్ సన్నివేశాలలో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఎమోషనల్ , యాక్షన్ లతో ఈ మూవీ ని తెరకెక్కించి త్రివిక్రమ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. త్రివిక్రమ్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే “అల.. వైకుంఠపురములో.. “మూవీ కి హైలైట్ గా నిలిచాయి. థమన్ ఎస్ సంగీతం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

బర్త్ డే స్పెషల్ పోల్ గేమ్ : త్రివిక్రమ్ శ్రీనివాస్ బెస్ట్ మూవీ ?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + one =