కమల్ ‘విక్రమ్’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

Kamal Haasan Starrer Vikram Movie First Glance Is Out Now,VIKRAM - The First Glance,Kamal Haasan 232,Anirudh Ravichander,Vikram The First Glance,Kamal Haasan Vikram The First Glance,Vikram Movie Update,Vikram Update,Vikram Updates,HBD Ulaganayagan,Vikram Movie Latest Update,Vikram Movie Teaser,Vikram Teaser,Kamal Haasan Vikram Movie Teaser,Kamal Haasan Vikram Teaser,Kamal Haasan Vikram Movie Teaser,Kamal Haasan Birthday,Happy Birthday Kamal Haasan,Vikram April 2022,Lokesh Kanagaraj,Lokesh Kanagaraj Movies,Lokesh Kanagaraj New Movie,Director Lokesh Kanagaraj,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Kamal Haasan,Kamal Haasan Latest News,Kamal Haasan Movies,Kamal Haasan Latest Movie,Kamal Haasan New Movie,Vikram,Vikram Movie,Vikram Movie Updates,Vikram Movie Latest Updates,Vikram Movie First Look,Vikram First Look,Kamal Haasan Vikram,Vikram Kamal Haasan,Kamal Haasan Vikram First Look,Kamal Haasan And Lokesh Kangaraj Vikram Movie,Kamal Haasan Movie Update,Kamal Haasan's Vikram,Vijay Sethupathi,Kamal Haasan New Movie Update,Kamal Haasan Latest Movie Update,Kamal Haasan Vikram Movie Teaser,Vikram Latest Poster,Happy Birthday Ulaganayagan,Vikram Movie Latest News,Kamal Haasan Vikram First Glance Teaser,Kamal Haasan,Actor Kamal Haasan,Kamal,Ulaganayagan,Vikram Kamal Movie,Kamal Haasan 232 Movie Teaser,Vikram First Glance,Vikram Movie First Glance,Vikram First Glance Out,Kamal Haasan Vikram First Glance,#KamalHaasan,#VikramFirstGlance,#HBDKamalHaasan

ఖైదీ, మాస్టర్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుందని ఇప్పటికే అర్థమైంది. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా రేపు కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా నేటి నుండే సందడి మొదలైంది. సోషల్ మీడియాలో అభిమానుల హంగామా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో అభిమానులకు ఆయన పుట్టిన రోజు కానుకగా విక్రమ్ మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

ఇంకా ఈసినిమాలో విజయ్ సేతుపతి పహాద్‌ ఫాజిల్‌, కాళిదాస్‌ జయరామ్‌, పలువురు ప్రముఖ నటీనటులు పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్‌ హాసన్‌, ఆర్ మహేంద్రన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =