‘సూపర్ మచ్చి’ టీజర్ రిలీజ్

Kalyaan Dhev Starrer Super Machi Movie Teaser Is Out,Latest 2021 Telugu Movie,2021 Telugu Teasers,2021 Latest Telugu Movie Teaser,Latest Telugu Movie Teasers 2021,2021 Latest Telugu Teasers,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,New Telugu Movies 2021,Latest Telugu Teasers,Actor Kalyaan Dhev,Hero Kalyaan Dhev,Kalyaan Dhev Movies,Kalyaan Dhev Movie,Kalyaan Dhev Latest Movie,Kalyaan Dhev New Movie,Kalyaan Dhev New Movie Teaser,Kalyaan Dhev Upcoming Movie,Kalyaan Dhev New Movie Update,Kalyaan Dhev Latest Movie Update,Chiranjeevi,Kalyaan Dhev Super Machi Teaser,Kalyaan Dhev,Rachita Ram,Puli Vasu,Thaman S,Rizwan,Super Machi,Super Machi Movie,Super Machi Telugu Movie,Super Machi Movie Updates,Super Machi Movie Latest Updates,Super Machi Movie Update,Super Machi Teaser,Super Machi Movie Teaser,Super Machi Telugu Movie Teaser,Super Machi Teaser Released,Super Machi Movie Teaser Launch,Super Machi Teaser Out,Super Machi Teaser Launch,Super Machi Songs,Super Machi Movie SOngs,Telugu Movies Teasers,Super Machi Official Teaser,Super Machi Movie Official Teaser,Kalyaan Dhev Super Machi Official Teaser,Kalyaan Dhev Super Machi Movie Teaser,Kalyaan Dhev Super Machi,Kalyaan Dhev Super Machi Movie,Kalyaan Dhev New Movie Super Machi,Super Machi Kalyaan Dhev,Kalyaan Dhev Latest Movie Teaser,Kalyaan Dhev Next Movie,Kalyaan Dhev Latest News,Kalyaan Dhev Super Machi Telugu Movie Teaser,#SuperMachiTeaser,#SuperMachi,#KalyaanDhev

చిరంజీవి అల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కళ్యాణ్  దేవ్ ఇప్పుడు పలు అవకాశాలను దక్కించుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పులి వాసు దర్శకత్వంలో సూపర్ మచ్చి సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. కన్నడలో ‘మీనాక్షి’ అనే టైటిల్‌ తో వస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా కూడా కరోనా వల్ల ఇంత కాలం పెండింగ్ లో పడిపోయింది. ఇప్పుడు పెండింగ్ పనులను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా సూపర్ మచ్చి సినిమానుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కిందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది.

కాగా ఈ చిత్రంలో కళ్యాణ్ దేవ్ స‌ర‌స‌న క‌న్న‌డ బ్యూటీ ర‌చితా రామ్ హీరోయిన్‌గా నటిస్తుంది.
ఇంకా ఈసినిమాలో రాజేంద్రప్రసాద్, నరేష్‌తో పాటు ప్రగతి, అజ‌య్‌, పోసాని కృష్ణమురళి, ‘జబర్దస్త్’ మహేష్, భద్రం, పృథ్వీ, ఫిష్ వెంకట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.