‘చిరు 154’ మూవీ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్

Muhurtham Fixed For Chiru 154 Movie Launch,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Mythri Movie Makers,Chiru,Chiru 154 Movie,MEGA154,Bobby,Bobby Movies,Bobby New Movie,Chiranjeevi,Chiru154,Chiru154 Movie,Chiru154 Movie Updates,Chiru154 Movie Update,Chiranjeevi Chiru154,Chiranjeevi Chiru154 Movie,Chiranjeevi Chiru154 Movie Update,Mega Update,Mega 154 Movie,Mega154 Telugu Movie,Chiranjeevi Movies,Chiranjeevi New Movie Update,Chiranjeevi Latest Movie Update,Chiru154 Updates,Chiru154 Movie Launch,Chiru154 Launch And Moolaviraat Darshanam,Chiru154 Launch And Moolaviraat Darshanam Release Date,Chiru154 Launch,Chiru154 Launch Date,Chiru154 Moolaviraat Darshanam,Chiru154 Movie Opening,Chiru154 First Look,Mega 154 First Look,Mega 154 Movie First Look,Mega 154 Opening,Mega 154 Launch,Chiru 154 Muhurtham,Chiru 154 Muhurtham Date,Chiranjeevi’s Mega 154 Opening Ceremony And First Look,Mega 154 Opening Ceremony,Chiru154 First Look Update,Mega154 Opening Ceremony Update,Mega 154 Muhurtham Update,Mega154 Movie Launch Update,Mega 154 Movie Opening,Mega154 First Look Update,Chiranjeevi And Bobby Movie Opening,Chiru154 Pooja,Mega154 Movie First Look Update,Mega154 Movie First Look,Mega154 First Look,Chiranjeevi Bobby Movie Updates,Chiru154 Pooja Ceremony,Chiru154 Opening,Chiru154 Launch Update,Mega154 Pooja Ceremony,Mega154 Launch,Mega154 Opening,Chiranjeevi New Movie,Chiranjeevi Upcoming Movies,DSP,Poonakaalu Loading,Chiranjeevi And Bobby Film Muhurtham Fixed,#Mega154,#Chiru154

టాలీవుడ్ లో యంగ్ హీరోలు వరుస సినిమాలను లైన్ లో పెడుతూ తీరిక లేకుండా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నారు. ఇక అగ్రహీరోలు కూడా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తున్నారు. అందులో చిరంజీవి మాత్రం అస్సలు తగ్గట్లేదు. రీసెంట్ గానే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను పూర్తి చేశాడు. అది అలా అయిందో లేదో వెంటనే మోహన్ రాజా తో లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ ను స్టార్ట్ చేశాడు. ఈసినిమా కూడా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగానే మెహర్ రమేష్ సినిమా భోళా శంకర్ సినిమాను మొదలుపెట్టాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా చిరు బాబితో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి కూడా తెలిసిందే కదా. ఇక ఈసినిమా లాంచ్ కు ముహూర్తం ఖరారు చేశారు. ఈ మూవీని నవంబరు 6న ఉదయం 11 గంటల 43 నిమిషాలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. అంతేకాదు మూల‌విరాట్ ద‌ర్శ‌నం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ అదే రోజు మ‌ధ్యాహ్నం 12:06 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నట్టు కూడా ప్రకటించారు.

కాగా బాబి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈసినిమాలో చిరు వింటేజ్ మాస్ అవ‌తార్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్టు అర్ధమవుతుంది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈసినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − ten =