పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ , ప్రేక్షకులను అలరిస్తూ విజయ్ సేతుపతి కోలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. పలు మూవీస్ కు బెస్ట్ యాక్టర్ గా అవార్డ్స్ అందుకున్న విజయ్ ప్రస్తుతం 13 తమిళ , ఒక మలయాళ , ఒక హిందీ మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్”సైరా నరసింహారెడ్డి “మూవీ లో తమిళ వారియర్ రాజ పాండి గా చిన్న పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ లో విజయ్ విలన్ గా రాయనం పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. విజయ్ ఇప్పుడు మరో తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుసమాచారం. “ది ఫ్యామిలీ మ్యాన్” మేకర్స్ రాజ్-డీకే సమర్పణ లో భరత్ చౌదరి దర్శకత్వంలోయువ హీరో సందీప్ కిషన్ లీడ్ రోల్‌లో ఒక తెలుగు మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో విజయ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: