ముహూర్తం ఫిక్స్ చేసిన ‘బంగార్రాజు’

Date Confirmed To Kickstart Bangarraju Movie Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ramya Krishnan,Lavanya Tripathi,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie,Nagarjuna Latest Movie,Nagarjuna Latest Movie,Nagarjuna Updates,Nagarjuna Upcoming Movies,Nagarjuna Upcoming Movie,Nagarjuna Latest News,Nagarjuna Latest Film Updates,Nagarjuna New Movie Update,Nagarjuna Latest Movie Update,Nagarjuna Movie,Nagarjuna Next Movie,Nagarjuna Upcoming Projects,Nagarjuna Next Projects,Nagarjuna Latest Movie Shooting Update,Nagarjuna New Movie Shooting Update,Bangarraju Movie Latest Shooting Update,Bangarraju Latest Shooting Update,Bangarraju Movie Shooting Update,Bangarraju Shooting Update,Bangarraju Shooting,Bangarraju Update,Bangarraju Movie Updates,Bangarraju Movie Latest Updates,Bangarraju Movie News,Bangarraju Movie Latest News,Bangarraju,Bangarraju Movie,Bangarraju Telugu Movie,Bangarraju Movie Shoot,Bangarraju Latest Telugu Movie,Nagarjuna Bangarraju,Nagarjuna Bangarraju Movie,Nagarjuna Bangarraju Shooting,Nagarjuna Bangarraju Movie Shooting Update,Bangarraju Movie Shooting Work,Bangarraju Movie Shooting Date

ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలోత పాటు నాగార్జున ద్విపాత్రాభిన‌యం చేసిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు పేరుతో మరో సినిమాను తీసుకురావాలని ఎప్పటినుండో అనుకుంటున్న సంగతి కూడా విదితమే కదా. కానీ ఇంతవరకూ ఈసినిమా సెట్స్ పైకి మాత్రం వెళ్లలేదు. ఇటీవలే ఈసినిమాను జులై నుండి స్టార్ట్ చేస్తారని అన్నారు కానీ ఇంకా షూటింగ్ ను మొదలు పెట్టలేదు. తాజా స‌మాచారం మేర‌కు ఈ సినిమాను ఆగ‌స్ట్ 20 నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్ల‌బోతున్నారు. సినిమా కోసం ఓ సెట్‌ను కూడా వేస్తున్నార‌ట‌. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ని కూడా టాక్‌. ఇక ఈసినిమాలో నాగ చైత‌న్య కూడా ఇందులో ముఖ్య పాత్ర చేయ‌నుండ‌గా, ఇందులో చైతూ స‌ర‌స‌న ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో రమ్య కృష్ణ స్థానంలో శ్రియ శరణ్ నటించబోతున్నట్లుగా కూడా చాలా కథనాలు వచ్చాయి. మరి వీటిపై క్లారిటీ రావాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించేంత వరకూ వెయిట్ చేయాల్సిందే. కాగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా 2016 లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా ఎంత మంచి హిట్ అయిందో తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 14 =