‘విజయ రాఘవన్’ ట్రైలర్ రిలీజ్

Vijaya Raghavan Movie Trailer Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Latest Telugu Movie Trailers 2021,Latest Telugu Trailers 2021,Vijay Antony,Vijay Antony Movies,Vijay Antony New Movie,Vijay Antony Latest Movie,Vijay Antony Upcoming Movie,Vijay Antony Latest News,Vijay Antony Next Movie,Vijay Antony Vijaya Raghavan,Vijay Antony Vijaya Raghavan Movie,Vijay Antony Vijaya Raghavan Trailer,Vijay Antony Vijaya Raghavan Movie Trailer,Vijay Antony Vijaya Raghavan Trailer Launch,Vijaya Raghavan Trailer Launch,Rana Daggubati,Vijaya Raghavan,Vijaya Raghavan Movie,Vijaya Raghavan Telugu Movie,Vijaya Raghavan Trailer,Vijaya Raghavan Movie Trailer,Vijaya Raghavan Telugu Movie Trailer,Vijaya Raghavan - Telugu Trailer,Aathmika,Ananda Krishnan,Nivas K Prasanna,Vijay Antony Vijaya Raghavan Telugu Trailer,Vijaya Raghavan Telugu Trailer,Vijaya Raghavan Trailer Out,Official Trailer Of Vijaya Raghavan,Vijaya Raghavan Official Trailer,Vijaya Raghavan Movie Official Trailer,Vijay Antony Vijaya Raghavan Official Trailer,Vijaya Raghavan Teaser,Vijaya Raghavan Movie,Vijay Antony Telugu Movie,Vijay Antony New Movie Trailer,Vijaya Raghavan Latest Telugu Movie Trailer,Vijay Antony Trailers,Vijay Antony New Movie Vijaya Raghavan,Vijay Antony Movie Vijaya Raghavan,Vijaya Raghavan Telugu Movie Official Trailer,#VijayaRaghavan,#VijayaRaghavanTrailer

విజయ్ ఆంటోని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతాయన్న సంగతి తెలిసిందే. అయితే బిచ్చగాడు సినిమా తరువాత మాత్రం తెలుగులో ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.
ఆ సినిమా తర్వాత తన ప్రతి సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాడు. త్వరలోనే విజయ రాఘవన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూాడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రానా దగ్గుబాటి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ అయింది.

కాగా ఆత్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =