‘రాధేశ్యామ్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Rebel Star Prabhas and Pooja Hegde Starrer Radhe Shyam Movie Release Date Announced,Prabhas And Pooja Hegde Movie Update,Radhe Shyam Announcement,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Prabhas,Rebel Star Prabhas,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Updates,Radhe Shyam Movie Updates,Prabhas Radhe Shyam,Prabhas And Pooja Hegde Radhe Shyam,Prabhas And Pooja Hegde,Prabhas And Pooja Hegde Movie,Radha Krishna Kumar,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Radhe Shyam Movie,Prabhas Latest News,Prabhas News,Prabhas New Movie,Prabhas New Movie Updates,Prabhas Radhe Shyam Movie Update,Actor Prabhas,Radhe Shyam New Release Date Announced,Radhe Shyam New Release Date,Radhe Shyam Movie New Release Date,Radhe Shyam Release Date,Radhe Shyam Movie Release Date,Prabhas Radhe Shyam Release Date Announced,Radhe Shyam Release Date Announced,Radhe Shyam Release Date Announcement,Radhe Shyam Release Date Out,Radhe Shyam New Release Date Announcement,Radhe Shyam On Makar Sankranti,Radhe Shyam On 14th January 2022,Radhe Shyam On January 14th,Prabhas Radhe Shyam Gets A Sankranthi Release Date,Prabhas And Pooja Hegde Radhe Shyam Release Date Out,Prabhas Announces Radhe Shyam Release Date,Prabhas Radhe Shyam To Release Worldwide In January Next Year,Prabhas Reveals New Release Date Of Radhe Shyam,#RadheShyam

ఇన్ని రోజులు ఈగర్ గా వెయిట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ రాధేశ్యామ్ నుండి వస్తున్న అప్ డేట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు. నిన్ననే ఈసినిమా షూటింగ్ పూర్తయిందని చెప్పిన చిత్రయూనిట్ నేడు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చేశారు. ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్న ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. రాధేశ్యామ్ ను వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేయ‌బోతున్నట్టు తెలిపారు. 2022, జ‌న‌వ‌రి 14న సినిమా రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టిస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ప్ర‌భాస్ ఆఫీస్ షూట్‌లో చేతిలో బ్రీఫ్ కేస్ పట్టుకుని స్టైలిష్ గా న‌డిచి వ‌స్తున్న స్టిల్ ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్ర‌భాస్, పూజాహెగ్దే కాంబోలో ఈ రొమాంటిక్ మూవీ తెర‌కెక్కింది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న వెంటనే ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ చేసుకుంది. 1980లలో యూరప్ నేపథ్యంలో పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది జూలై 30న విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.

ఇంకా ఈ సినిమాలో భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, కృష్ణంరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సౌత్ లాంగ్వేజస్ కు జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు అందిస్తుండగా.. హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =