‘వసంత కోకిల’ టీజర్ రిలీజ్

Vasantha Kokila Movie Teaser Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Bobby Simha’s Vasantha Kokila Movie Teaser,Vasantha Kokila Movie Teaser,Vasantha Kokila,Vasantha Kokila Movie,Vasantha Kokila Telugu Movie,Vasantha Kokila Movie Updates,Vasantha Kokila Telugu Movie Updates,Vasantha Kokila Movie Teaser Launched,Vasantha Kokila Teaser,Vasantha Kokila Movie Teaser,Vasantha Kokila Telugu Movie Teaser,Bobby Simha’s Vasantha Kokila Movie,Bobby Simha,Bobby Simha Movies,Bobby Simha New movie,Bobby Simha Latest movie teaser,Bobby Simha Movie Teaser,Vasantha Kokila Movie Teaser News,Vasantha Kokila Movie Teaser Out,Vasantha Kokila Teaser Out Now,Vasantha Kokila Teaser Released,Vasantha Kokila Teaser Launched,Bobby Simha’s Vasantha Kokila,Vasantha Kokila Teaser Updates,#VasanthaKokila,Vasantha Kokila Official Teaser,SIMHA,Ramanan Purushothama,Rajesh Murugesan,Vasantha Kokila Movie Official Teaser

తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటుల్లో బాబి సింహా కూడా ఒకరు. పలు తమిళ మూవీస్ లో ప్రతినాయకుడిగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక తెలుగులో కూాడా పలు సినిమాల్లో నటించాడు. రన్, ఏదైనా జరగొచ్చు, డిస్కో రాజా మూవీస్ లో నటించాడు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వచ్చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాబి హీరోగా కాశ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్‌గా థ్రిల్లర్ నేపథ్యంలో ఒక సినిమా వస్తుంది. తెలుగు, త‌మిళ, క‌న్నడ బాషల్లో తెరకెక్కుతుండగా తెలుగులో ఈసినిమా వసంత కోకిల అనే పేరుతో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే పోస్టర్లతో సినిమాపై ఆసక్తిని పెంచగా నేడు టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. డైలాగ్స్ లేకుండా కేవ‌లం విజువ‌ల్స్‌తోనే ఉత్కంఠ‌ని క‌లిగించే రీతిన రూపొందిన ఈ టీజ‌ర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా నూత‌న ద‌ర్శకుడు ర‌మ‌ణ‌న్ పురుషోత్తమ ఈ సినిమాను తెర‌కెక్కిస్తుండగా.. ఎస్ఆర్‌టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు.రాజేష్ మురుగేశన్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.