శక్తిమంతమైన కథల కై ఎదురుచూస్తున్నా – రాశీఖన్నా

I am looking Forward For Some Powerful Stories Says Actress Raashi Khanna,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Raashi Khanna On Upcoming Movies,Actress Raashi Khanna,Heroine Raashi Khanna,Raashi Khanna Latest News,Raashi Khanna Movie updates,Raashi Khanna New Movie Updates,Raashi Khanna Latest Movie Updates,Raashi Khanna Movie Updates,Raashi Khanna Movie News,Raashi Khanna Upcoming Movies,Raashi Khanna Next Projcets News,Raashi Khanna Movies,Raashi Khanna Upcoming Movie Details,Raashi Khanna Next Project Details,Raashi Khanna Latest Mkovie Details,Raashi Khanna Lady Oriented Movie,Raashi Khanna Upcoming Projects Details,Raashi Khanna Next Movie Updates,Raashi Khanna About Her Upcoming Movies,Raashi Khanna About Upcoming Movies,Raashi Khanna Next Movies,Raashi Khanna Next Film News

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం “థ్యాంక్ యు”, “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 5 తమిళ , ఒక మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితం అయిన రాశీఖన్నా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో తన లేటెస్ట్ ఫోటోషూట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరోయిన్ ఓరియెంటెడ్ క‌థ‌లలో నటిస్తేనే హీరోల కున్న గుర్తింపు హీరోయిన్స్ కు వస్తుంది. ఇది వ‌ర‌కు త‌న ద‌గ్గ‌ర‌కు ఇలాంటి క‌థ‌లొచ్చాయ‌నీ , త‌న అనుభ‌వం స‌రిపోద‌నిపించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనీ , ఇప్పుడు క‌థ‌నంతా న‌డిపించ‌గ‌ల సామ‌ర్థ్యం త‌న‌కొచ్చింద‌నే కాన్ఫిడెన్స్ వచ్చిందనీ , లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ల్లో మెప్పించ‌డం అంత సుల‌భం కాదనీ , అంత శ‌క్తిమంత‌మైన క‌థ‌లు రావాలనీ, ప్ర‌స్తుతానికైతే తాను అలాంటి క‌థ‌ల కోసం ఎదురు చూస్తున్నాఅనీ రాశీఖన్నా చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − two =