దేవర షూటింగ్ ఎన్టీఆర్ లేకుండానే జరుగుతుంది.వైజాగ్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ షెడ్యూల్ జరుగుతుంది.ఈ షూటింగ్ లో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ పాల్గొంటున్నాడు.సైఫ్ అలాగే మిగితా వారిపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నా రు.
మరోవైపు ఎన్టీఆర్,వార్ 2 షూటింగ్ లో బిజీ గా వున్నాడు.గత కొన్ని రోజులనుండి ఈ షూటింగ్ ముంబై లో జరుగుతుంది.ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నా రు.ఎన్టీఆర్ రెండు సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు.ముంబై షెడ్యూల్ అయిపోయగానే తిరిగి దేవర షూటింగ్ లో పాల్గొననున్నాడు.
ఇక దేవర రెండు భాగాలుగా రానుందని తెలిసిందే.అందులో భాగంగా ఫస్ట్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసే పనిలో వుంది టీం.కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.ఎన్టీఆర్ బర్త్ డే న ఈ సినిమా నుండి మొదటి పాట విడుదలయ్యే ఛాన్స్ వుంది.ఎన్టీఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తుండగా దేవర ఫస్ట్ పార్ట్ అక్టోబర్ 10న విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్

Jr NTR Reveals Facts about Jai Lava Kusa Movie | Dussehra Interview | Kalyan Ram | Nivetha | Raashi
02:29

Ram Charan Reveals Story Behind The Birth of RRR | RRR Movie Press Meet | Jr NTR | SS Rajamouli
03:43

Jr NTR & SS Rajamouli About Naatu Naatu Step | RRR Memes Special Interview | SS Rajamouli
05:00

Jr NTR Teases SS Rajamouli on Live | Funny Video | RRR Telugu Press Meet | Ram Charan | Alia Bhatt
05:38
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























