‘శ్రీదేవి సోడా సెంటర్’ డబ్బింగ్ కంప్లీట్

Sridevi Soda Center Movie Team Successfully Completes Dubbing Work,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Sudheer Babu,Sudheer Babu Movies,Sudheer Babu New Movie,Sudheer Babu Latest News,Sudheer Babu Latest Film Updates,Sudheer Babu Sridevi Soda Center,Sridevi Soda Center,Sridevi Soda Center Movie,Sridevi Soda Center Telugu Movie,Sridevi Soda Center Movie Updates,Sridevi Soda Center Movie Latest Updates,Sridevi Soda Center Updates,Sridevi Soda Center Dubbing,Sridevi Soda Center Release,Sudheer Babu Completes Dubbing For Sridevi Soda Center,Sudheer Babu Movie Updates,Sudheer Babu Dubbing,Sudheer Babu Dubbing For Sridevi Soda Center,Sridevi Soda Center Dubbing Video,Sudheer Babu Completes Dubbing,Sudheer Babu Sridevi Soda Center Dubbing Video,Sudheer Babu Amazing Acting And Dubbing For Sridevi Soda Center,Hero Sudheer Babu Sridevi Soda Center Movie Dubbing,#SrideviSodaCenter,#SSC,Sudheer Babu Dubbing For Fight Scene,Sudheer Babu Sridevi Soda Center Dubbing

పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా షటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే సుధీర్‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శ్రీదేవి సోడా సెంట‌ర్ చిత్ర యూనిట్ నుండి గ్లింప్స్‌ను విడుద‌ల చేయగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాడు సుధీర్. ఇక తాజాగా ఈసినిమా డబ్బింగ్ ను పూర్తి చేసుకున్నాడు సుధీర్ బాబు. ఈవిషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తను డబ్బింగ్ చెబుతున్న ఒక చిన్న వీడియోను షేర్ చేస్తూ డబ్బింగ్ కంప్లీట్ చేసినట్టు తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా 70 ఎమ్ ఎమ్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై స‌క్సెస్ ఫుల్ నిర్మాత‌లు విజయ్ చిల్లా, శశిదేవి‌రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఈసినిమాతోపాటు సమ్మోహనం, వి చిత్రాల తర్వాత సుధీర్‌ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో మూడో చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సుధీర్‌బాబు సమర్పణలో బెంచ్‌ మార్క్‌ స్టూడియోస్‌ పతాకంపై బి.మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.