ప్రస్తుతం కరోనాను ఎదుర్కొనేందుకు అందరికీ ఒక్కటే ఆయుధం ముందుంది. అదే వ్యాక్సినేషన్. కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలంటూ ప్రభుత్వాలు ప్రజలందరికీ సూచిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ సంస్థలు కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లను చేపడుతున్నారు. ఈ నేపథ్యం లో సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా తమ సిబ్బంధికి , తన చిత్రాలకు పని చేస్తున్న వారికి తన కార్యాలయంలోనే వ్యాక్సిన్ వేయించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దిల్ రాజు మాత్రం తన దగ్గర పని చేస్తున్న స్టాఫ్‌కు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయించి మంచి మనసును చాటుకున్నారు. దాదాపు 200 మందికి తన కార్యాలయంలోనే ప్రత్యేకంగా వ్యాక్సిన్ వేయించారు. మా సినిమాలకు పని చేస్తున్న దాదాపు 200 మందికి కరోనా వ్యాక్సిన్ వేయించామని చిత్ర నిర్మాణ సంస్థశ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ వేసింది. ఈమంచి నిర్ణయానికి సోషల్ మీడియా లో అగ్ర నిర్మాత దిల్ రాజు ప్రశంసలు అందుకుంటున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: