“మాస్ట్రో ” షూటింగ్ పూర్తి

Youth Star Nithiin Starrer Maestro Movie Team Successfully Wraps Up Shooting Work,Nithiin Maestro Shoot Completed,Maestro Shoot Completed,Maestro Movie Shoot Completed,It's A Wrap Up For Nithiin 30th Film Maestro,Youth Star Nithiin,Nithiin 30th Film Maestro Movie Shoot Completed,Maestro Final Schedule Completed,Nithiin And Tamannaah's Maestro Shooting Wrapped Up,Maestro Shooting Wrapped Up In Hyderabad,Nithiin And Tamannaah's Maestro Shoot Completed,Final Schedule Of Maestro Wrapped Up,Final Schedule Of Maestro Completed,Telugu Filmnagar,Nithiin,Nithiin New Movie,Nithiin Latest Movie,Nithiin Maestro,Nithiin Maestro Updates,Maestro,Maestro Movie,Maestro Telugu Movie,Maestro Movie Updates,Maestro Updates,Maestro Telugu Movie Updates,Maestro Movie News,Maestro New Update,Maestro Shoot,Maestro Movie Shooting,Maestro Movie Shooting Update,Maestro Latest Update,Maestro​ Movie Shooting Update,Merlapaka Gandhi,Tamannaah Bhatia,Nabha Natesh,Maestro Completes Final Schedule Of Shooting,Maestro Final Shooting Schedule Completed,Maestro Shooting,#Maestro

యంగ్ హీరో నితిన్ , నభా నటేష్ జంటగా శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ “మాస్ట్రో ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా నరేష్ , శ్రీముఖి , మంగ్లీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మాస్ట్రో ” మూవీ మేజర్ షూటింగ్ షెడ్యూల్ గోవా లో జరుగుతుండగా కరోనా సెకండ్ వేవ్ కారణం గా షూటింగ్ నిలిచిపోయింది. తరువాత హైదరాబాద్ లో జరిగిన షూటింగ్ షెడ్యూల్ తో “మాస్ట్రో ” షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుకుంటున్న “మాస్ట్రో “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here